ముగించు

డిజిటల్ ఇండియా అవార్డ్స్ -2020

సంవత్సరము: 2020 | తేది: 30/12/2020

కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, జిల్లా వెబ్‌సైట్ (https://kamareddy.telangana.gov.in/) కు ‘డిజిటల్ ఇండియా అవార్డ్స్ -2020’ సిల్వర్ అవార్డు లభించింది.

డిజిటల్ ఇండియా అవార్డ్స్ – 2020 వేడుకల్లో “ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ – డిస్ట్రిక్ట్” విభాగంలో కామారెడ్డి జిల్లా వెబ్‌సైట్, తెలంగాణ రాష్ట్రం సిల్వర్ అవార్డును అందుకుంది.డిజిటల్ ఇండియా అవార్డులు – 2020 ను డిసెంబర్ 30, 2020 న గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, గౌరవనీయులైన కేంద్ర లా & జస్టిస్, సమాచార, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్, శ్రీ అజయ్ సాహ్నీ కార్యదర్శి ఎమ్.ఇ.ఐ.టి.వై మరియు డైరెక్టర్ జనరల్, ఎన్ఐసి, శ్రీమతి. నీతా వర్మ సమక్షంలో ప్రదానం చేశారు.

ప్రతిష్టాత్మక అవార్డును డాక్టర్ ఏ.శరత్, ఐ.ఏ.ఎస్, జిల్లా కలెక్టర్ కామారెడ్డి మరియు శ్రీ. రవి బండి జిల్లా సూచనా విజ్ఞాన అధికారి, ఎన్‌ఐసి కామారెడ్డి అందుకున్నారు.

అవార్డు రకం : Silver

ప్రదానం చేయు:

భారత ప్రభుత్వం

విజేత జట్టు పేరు:

కామారెడ్డి జిల్లా పరిపాలన

జట్టు సభ్యులు

జట్టు సభ్యులు
క్రమ సంఖ్య. పేరు
1 డాక్టర్ ఏ.శరత్ ఐ.ఏ.ఎస్ జిల్లా కలెక్టర్ కామారెడ్డి
2 శ్రీ. రవి బండి జిల్లా సూచనా విజ్ఞాన అధికారి ఎన్‌ఐసి కామారెడ్డి
డి .ఏం పేరు: డాక్టర్ ఏ. శరత్, ఐ ఎ ఎస్
ప్రాజెక్ట్ పేరు: కామారెడ్డి జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్
ప్రాంతము: విజ్ఞాన్ భవన్, న్యూ ఢిల్లీ