ముగించు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు @ కామారెడ్డి

08/03/2021 - 07/04/2021
సత్య గార్డెన్స్, కామారెడ్డి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8 న కామారెడ్డి జిల్లాలో జరుపుకున్నారు. 2021 మార్చ్ 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్య గార్డెన్స్లో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ గౌరవ అసెంబ్లీ స్పీకర్ శ్రీ. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దఫెదర్ శోభారాజు గారు, జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్, ఐ.ఎ.ఎస్ గారు, జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు, మున్సిపల్ ఛైర్పర్సన్ నిట్టు జాహ్నవి గారు, వైస్ చైర్పర్సన్ శ్రీమతి ఇందుప్రియ గారు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి శ్రీమతి అనురాధ గారు, పాల్గొన్నారు. దయచేసి మరింత సమాచారం కోసం ఆమె క్లిక్ చేయండి.