ముగించు

అంబేద్కర్ జయంతి వేడుకలు @ కామారెడ్డి.

14/04/2022 - 14/05/2022
కామారెడ్డి జిల్లా.

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని ప్రజలు నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గురువారం డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ జయంతి వేడుకలు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.