ముగించు

అంబేద్కర్ వర్ధంతి వేడుకలు @ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కామారెడ్డి.

06/12/2021 - 31/12/2021
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కామారెడ్డి

అంటరానితనం, వివక్షత లపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ జితేష్  వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.