ముగించు

ఎంవాలంటీర్ మొబైల్ యాప్‌ ఆవిష్కరణ.

31/03/2021 - 30/04/2021
కలెక్టరేట్ కామారెడ్డి

ఎంవాలంటీర్ మొబైల్ యాప్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు ఆవిష్కరించారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా యంత్రాంగానికి వాలంటీర్ల సేవలు వినియోగించుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు గారు తెలిపారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఎంవాలంటీర్ మొబైల్ యాప్