ముగించు

ఐ.సి.డీ.ఎస్ అధికారుల తో జిల్లా కలెక్టర్ సమావేశం.

23/01/2021 - 25/02/2021
కలెక్టరేట్, కామారెడ్డి.

ప్రభుత్వం దివ్యంగులకు ఉచితంగా అందించే పరికరాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు ఐ.సి.డీ.ఎస్ అధికారులను ఆదేశించారు.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.