ముగించు

కలెక్టరేట్ లో విజయ డైరీ ఆధ్వర్యంలో ఈ కార్ట్ డెమో ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

23/01/2021 - 25/02/2021
కామారెడ్డి కలెక్టరేట్

గ్రామీణ యువత ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ లో విజయ డైరీ ఆధ్వర్యంలో ఈ కార్ట్ డెమో ను ప్రారంభించారు. బ్యాటరీ తో ఆటో నడుస్తుందని, 10 గంటల పాటు ఛార్జింగ్ పెడితే ఆరు గంటలపాటు  ఈ కార్ట్ పనిచేస్తోందని తెలిపారు. ఈ వాహనం ధర రూ.2.25 లక్షలు ఉంటుందని, విజయ డైరీ 30% రాయితీ ఇస్తుందన్నారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి