ముగించు

కామారెడ్డిలో కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

13/02/2021 - 13/03/2021
కామారెడ్డి

13-02-2021 శనివారం నాడు కామారెడ్డిలో కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు పరిశీలించారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.