ముగించు

కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

15/08/2021 - 15/09/2021
ఇందిరాగాంధీ స్టేడియం, కామారెడ్డి జిల్లా.

ఇందిరాగాంధీ స్టేడియంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.