ముగించు

కామారెడ్డి కలెక్టరేట్ లో రోడ్డు నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులు.

15/02/2021 - 28/02/2021
కలెక్టరేట్ కామారెడ్డి.

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను పఠిష్టంగా అమలు చేయాలనీ జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్, ఐ.ఏ.ఎస్ గారు అధికారులను ఆదేశించారు.సోమవారం అనగా 15-02-2021 నాడు రోడ్డు భద్రతా మాసం సందర్బంగా గత జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు జిల్లా రవాణ శాఖ తీసుకున్న చర్యలను ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.