ముగించు

కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్-19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేసారు.

19/03/2021 - 18/04/2021
కామారెడ్డి పట్టణం

డీ.ఎం.హెచ్.ఓ గారి సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్-19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేసారు. మన పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి లో ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని ,అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.