ముగించు

కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్ ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా అధికారులు

16/01/2021 - 28/02/2021
కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి

కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం విప్, శాసనసభ్యులు శ్రీ గంప గోవర్ధన్ గారు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతిదఫేదార్ శోభారాజు గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ గారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి వైద్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు ధైర్యంతో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అజయ్ కుమార్ కు మొదటి టీకా వేశారు.