ముగించు

కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

29/01/2021 - 28/02/2021
గార్గుల్ గ్రామం కామారెడ్డి మండలం.

కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు పరిశీలించారు.పల్లె ప్రగతి పనులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.