ముగించు

కామారెడ్డిలో అవెన్యూ ప్లాంటేషన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

16/01/2021 - 16/02/2021
కామారెడ్డి

కామారెడ్డి లో టేక్రియాల్ చౌరస్తా నుంచి హౌసింగ్ బోర్డు వరకు అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. కలెక్టర్ తో పాటు  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కామారెడ్డి ముసిపాల్ కమిషనర్ దేవేందర్ పాల్గొన్నారు.