- ప్రింట్ (ముద్రణ)
- Share
కామారెడ్డి జిల్లా లో ఆర్గానిక్ స్టోర్ ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
18/01/2021 - 18/02/2021
కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీ లో సోమవారం మిస్టర్ ఫార్మర్ ఆర్గానిక్ స్టోర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ప్రారంభించారు.