ముగించు

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు @ కామారెడ్డి జిల్లా.

27/09/2021 - 27/10/2021
కామారెడ్డి జిల్లా కేంద్రం.

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేశ్ వి  పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.రింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .