ముగించు

గొర్రెల, మేకలకు పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని, జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు.

08/02/2021 - 20/02/2021
తుజల్పూర్ గ్రామం, బీబీపేట్ మండలం

బీబీపేట మండలం తుజాల్పూర్ లో గొర్రెల, మేకలకు పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు. పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, గొర్రెల మేకల పెంపకం దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు అన్నారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.