ముగించు

బాన్సువాడ డివిజన్ కేంద్రంలో మొక్కలు నాటే కార్యాక్రమములో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు

24/07/2021 - 24/08/2021
బాన్సువాడ డివిజన్

బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని తాడు కోల్ చౌరస్తాలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మొక్కలు నాటారు. మానవ మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు.