ముగించు

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు @ కామారెడ్డి జిల్లా.

26/09/2021 - 26/10/2021
కామారెడ్డి జిల్లా కేంద్రం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .