ముగించు

కామారెడ్డి జిల్లాలో 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు జరిగాయి.

25/01/2021 - 25/02/2021
కలెక్టర్ కార్యాలయం, జనహిత భవన్.

ఓటింగ్ శాతం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్ధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగివుండాలని, ఓటు మన ప్రాథమిక హక్కు అని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్,ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.

25/01/2021 న కామారెడ్డిలోని కలెక్టరేట్ క్యాంపస్‌లోని జనహిత భవన్‌లో జరిగిన 11 వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.