ముగించు

జనహిత భవన్, కలెక్టరేట్ కామారెడ్డి లో కోవిడ్ -19 టీకా కార్యక్రమం సమీక్ష

12/01/2021 - 12/02/2021
జనహిత భవన్, కలెక్టరేట్ కామారెడ్డి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖా ఆధ్వర్యములో జనహిత సమావేశ మందిరము లో గౌరవ మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమమును సమీక్షించారు.ఈ సందర్బంగా గౌరవ మంత్రి వర్యులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారుల, వైద్యుల, పారామెడికల్ సిబ్బంది కృషిని అభినందించారు.