జిల్లాలోని 48 మద్యం షాపులకు లక్కీడ్రా ను తీసి విజేతల నెంబర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు.
20/11/2021 - 20/12/2021
కామారెడ్డి జిల్లా.
కామారెడ్డి పట్టణంలోని రేణుకా దేవి కళ్యాణ మండపం లో జిల్లా ప్రొబిషన్ , ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని 48 మద్యం షాపులకు లక్కీడ్రా ను తీసి విజేతల నెంబర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లా మద్యనిషేధ, ఆబాకరి అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.