ముగించు

జిల్లా ఏరియా హాస్పిటల్ లో ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్, ఐ ఎ ఎస్ మరియు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారు.

16/08/2021 - 15/09/2021
కామారెడ్డి జిల్లా ఆస్పత్రి.

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ ను  ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ల్యాబ్ లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఐ సి యూ గదిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు ప్రారంభించారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.