జిల్లా కలెక్టరు గారు కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలను పరిశీలించారు.
03/03/2021 - 02/04/2021
దోమకొండ మండల కేంద్రం.
దోమకొండ మండల కేంద్రంలోని కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామంలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు తనిఖీ చేశారు. సీతారాం పల్లిలోని నర్సరీని పరిశీలించారు.బిబిపేట జోన్ జనగామ నర్సరీలను పరిశీలించారు.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.