ముగించు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు @ జిల్లా కలెక్టరేట్ కామారెడ్డి.

02/06/2021 - 30/06/2021
జిల్లా కలెక్టరేట్ కామారెడ్డి.

జూన్ 2 బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరిగాయి . రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు జిల్లా కలెక్టరేటు సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి , జాతీయ గీతాలాపనతో గౌరవ వందనం సమర్పించారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.