ముగించు

జిల్లా కలెక్టర్ ఇసుక స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

21/01/2021 - 21/02/2021
కలెక్టరేట్, కామారెడ్డి

జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అవసరాలకు, స్థానిక అవసరాలకు కావలసిన ఇసుక లభ్యత, ఇసుక రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టరు జి మల్సూర్ డిస్ట్రిక్ట్ సాండ్ లెవల్ కమిటీతో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు ఛాంబర్ లో పరిశీలించారు.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.