ముగించు

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ గారు కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించారు.

25/09/2021 - 25/10/2021
కామారెడ్డి జిల్లా ఆస్పత్రి.

నివారం అనగా 25-09-2021 నాడు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ గారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .