ముగించు

జిల్లా కలెక్టర్ లింగంపేట మరియు నాగిరెడ్డిపేట మండలాల్లో రైతు వేదికలా నిర్మాణం తనిఖీ.

29/07/2020 - 16/08/2020
లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా.

లింగంపేట మండలం పరిమళ, నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూరు, మాల్ తుమ్మెద రైతు వేదిక భవనాల నిర్మాణం పనులను బుధవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆగస్టు 15 లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.