ముగించు

జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం.

07/12/2020 - 07/01/2021
కలెక్టర్ కార్యాలయం, కామారెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలనీ జిల్లా రోడ్డు భద్రతా కమిటీ అధికారులను జిల్లా కలెక్టరు , కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఏ శరత్, ఐఎఎస్ గారు ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.(పి.డి.ఎఫ్ 332 కె.బి.)