ముగించు

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కామారెడ్డి డా పి చంద్రశేఖర్ గారు పల్స్ పోలియో ప్రచార వాహనమును జెండా ఊపి ప్రారంభించారు.

30/01/2021 - 28/02/2021
కామారెడ్డి జిల్లా

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కామారెడ్డి డా పి చంద్రశేఖర్ గారు పల్స్ పోలియో ప్రచార వాహనమును జెండా ఊపి ప్రారంభించారు.రేపు అనగా తేది 31-01-2021 జరిగే జాతీయ పోలియో ఆదివారము నాడు 0-5 సం.ల వయసుగల పిల్లలందరికి రెండు పోలియో చుక్కలు వేయించాలి.ఈ విషయము గురించి విస్తృతంగా ప్రచారము చేయాలని అధికారులకు,వైద్య సిబ్బందికి, ఆశా, మరియు అంగన్వాడి కార్యకర్తలకు సూచించారు.