ముగించు

జుక్కల్ మండల కేంద్రంలో నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్ అండ్ బి మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

03/02/2021 - 28/02/2021
జుక్కల్ మండల కేంద్రం

రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు జుక్కల్ మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే గారితో కలిసి ప్రారంభించారు.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.