ముగించు

డ్రా పద్ధతి ద్వారా సంచార మత్స్య విక్రయ వాహనాల కేటాయింపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

01/02/2021 - 01/03/2021
కలెక్టరేట్ కార్యాలయం, కామారెడ్డి.

తేదీ 01-02-2021 సోమవారం నాడు జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారి సమక్షంలో జిల్లా మత్స్యశాఖచే స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు సంచార మత్స్య విక్రయ వాహనాల కేటాయింపు కోసం డ్రా నిర్వహించబడింది.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.