- ప్రింట్ (ముద్రణ)
- Share
పల్లెప్రగతి కార్యక్రమ సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.
20/01/2021 - 20/02/2021
జనహిత భవన్
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్, ఐ.ఏ.ఎస్ గారు జనహిత భవన్లో అధికారులతో పల్లెప్రగతి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.