ముగించు

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు @ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కామారెడ్డి.

06/08/2021 - 05/09/2021
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కామారెడ్డి.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కామారెడ్డి లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన  చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్  ధోత్రే, ఆర్టీవో వాణి, ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.