ముగించు

మండల మహిళా సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులకు జీవనోపాదులపై అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం.

19/08/2021 - 19/09/2021
కలెక్టరేట్ కామారెడ్డి జిల్లా.

కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మండల మహిళా సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులకు నిర్వహించిన జీవనోపాదులపై అవగాహన, శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటే పిండి మిల్లు, ఆయిల్ మిల్లు, కిరాణా దుకాణాలు, పప్పు మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని, అందుకోసమే ఆ యంత్రాలు తయారు చేసే ప్రతినిధులతో ఈరోజు శిక్షణ కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .