ముగించు

మిషన్ భగీరథ పథకం పనులపై మండలాల వారీగా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష.

16/01/2021 - 31/01/2021
కలెక్టరేట్ కామారెడ్డి

మిషన్ భగీరథ పైపులైను పనులను ఈనెల 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శనివారం మిషన్ భగీరథ పథకం పనులపై మండలాల వారీగా అధికారులతో సమీక్ష చేశారు.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి