ముగించు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమం.

17/02/2021 - 17/03/2021
ఎస్.ఎస్. నగర్ మండల కేంద్రం

బుధవారం అనగా 17-02-2021 నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్బంగా గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో సందర్బంగా ఎస్.ఎస్. నగర్ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ. వేముల ప్రశాంత్ రెడ్డి గారు మొక్కలు నాటారు. ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజుల సురేంధర్ , జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేష్ ధోత్రే, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు. దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.