ముగించు

రెవెన్యూ, నీటిపారుదల, సర్వే, భూ శాఖలతో జిల్లా కలెక్టర్, సమీక్ష సమావేశం.

28/07/2020 - 07/08/2020
కలెక్టర్ ఛాంబర్, కామారెడ్డి.

నిజాంసాగర్ అప్పర్ మానేరు ప్రాజెక్టుల రిజర్వాయర్ బెడ్ (శిఖం) భూములను రెవిన్యూ, నీటిపారుదల, సర్వే ల్యాండ్ శాఖలు జాయింట్ సర్వే చేపట్టి పది రోజులలో నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టరు, అధికారులను ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.