ముగించు

రైతు బంధు పథకంపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష.

02/01/2021 - 02/02/2021
కలెక్టరేట్, కామారెడ్డి

రైతుబంధు డబ్బులను బ్యాంకు అధికారులు రుణం పేరిట రైతులకు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్, ఐఏఎస్ గారు హెచ్చరించారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రైతు బంధు పథకం పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.