ముగించు

వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు @ కలెక్టరేట్ కామారెడ్డి.

20/10/2021 - 20/11/2021
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కామారెడ్డి జిల్లా.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 20-10-2021 బుధవారం రోజునా ఉదయం 11 గంటలకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఐ. ఎ. ఎస్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఐ. ఎ. ఎస్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.