ముగించు

సంక్రాంతి పండుగ వేడుకలు @ కామారెడ్డి.

13/01/2021 - 13/02/2021
కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాశివనం వద్ద బుధవారం ఉదయం భోగి మంటలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.దయచేసి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.