ముగించు

శనివారం అనగా 06-03-2021 నాడు అసిస్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్ గారి శిక్షణ కాలము ముగిసినందున వీడ్కోలు సమావేశం జనహిత భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది.