అంతర్జాతీయ దివ్యంగుల రోజు
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
అంతర్జాతీయ దివ్యంగుల రోజు | అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో వెబినార్ జూమ్ యాప్ ద్వారా జిల్లా స్థాయి దివ్యంగుల దినోత్సవం గురువారం నాడు జనహిత భవనంలో నిర్వహించడం జరిగింది. |
03/12/2020 | 03/01/2021 | చూడు (255 KB) |