ముగించు

అజాద్ కా అమృత మహోత్సవం లో భాగంగా గ్రామస్థాయిలో ఉచిత న్యాయ సేవ సహాయం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అజాద్ కా అమృత మహోత్సవం లో భాగంగా గ్రామస్థాయిలో ఉచిత న్యాయ సేవ సహాయం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గ్రామస్థాయిలో వివిధ శాఖలకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని  కోరారు. సర్పంచులు, అధికారులు గ్రామస్థాయిలో లీగల్ సర్వీస్ చట్టాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. 

20/10/2021 20/11/2021 చూడు (537 KB)