ముగించు

అటవీ అధికారుల పై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

అటవీ అధికారుల పై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అటవీ అధికారుల పై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

అటవీ అధికారుల పై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో కొండాపూర్ శివారులో గిరిజన దాడిలో గాయపడిన బీట్ ఆఫీసర్లు ఫిరోజ్ ఖాన్, మహేష్  ల ను డిఎఫ్వో నిఖిత, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. దాడి చేసిన నిందితులను గుర్తించామని చెప్పారు. దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

30/11/2021 30/12/2021 చూడు (546 KB)