అటవీ కార్యాలయం కామారెడ్డిలో అటవీ అమరవీరుల దినోత్సవం
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
అటవీ కార్యాలయం కామారెడ్డిలో అటవీ అమరవీరుల దినోత్సవం | అటవీ కార్యాలయం కామారెడ్డిలో 11-09-2021 శనివారం రోజున అటవీ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని, కామారెడ్డి డివిజన్ సిబ్బంది అందరూ పాల్గోని అమరవీరులను స్మరించుకున్నారు మరియు వారి త్యాగాలను ప్రశంసించారు మరియు సిబ్బంది తమ ఆకాంక్షలను నెరవేర్చడంలో విధిగా జాగ్రత్తగా ఉండాలని మరియు అటవీ వనరులను అదే విధంగా సంరక్షించడంలో వెనుకబడవద్దని సూచించారు. |
11/09/2021 | 11/10/2021 | చూడు (289 KB) |