అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. | అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అటవీ అధికారులను అడ్డగించిన వారిపై దాడి చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ భూములను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రెవిన్యూ, అటవీ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. |
02/12/2021 | 31/12/2021 | చూడు (546 KB) |