ముగించు

అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయం పై నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయం పై నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని సూచించారు. కొవిడ్ కేసులు ఇతర దేశాల్లో పెరుగుతున్నందున పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు గ్రామాల్లో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని  కోరారు.

01/11/2021 01/12/2021 చూడు (425 KB)