ముగించు

అటవీ, రెవెన్యూ భూముల వివాదాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

అటవీ, రెవెన్యూ భూముల వివాదాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అటవీ, రెవెన్యూ భూముల వివాదాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈనెల 27 నుంచి జుక్కల్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్,  జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ  హనుమంత్ షిండే అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం అటవీ, రెవెన్యూ భూముల వివాదాలపై అధికారులతో  వారు సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా వివాదాలు ఉన్న గ్రామాలపై రెవెన్యూ, అటవీ అధికారులతో చర్చించారు.

23/12/2021 22/01/2022 చూడు (504 KB)