ముగించు

అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం పై టెలీ కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం పై టెలీ కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం పై టెలీ కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీలలో పోడు వ్యవసాయంపై గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి  లబ్ధిదారులకు అవగాహన కల్పించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు.

16/11/2021 15/12/2021 చూడు (552 KB)